Thursday, 5 November 2026

22న మహబూబ్‌నగర్‌ కు సీఎం

హైదరాబాద్‌ : ఇందిరమ్మ కలలు ,అమ్మహస్తం కార్యమ్రాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోను, సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలోను పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *