Tuesday, 3 November 2026

22న టీ సచివాలయ ఉద్యోగుల మౌన ప్రదర్శన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈనెల 22న సచివాలయంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేపట్టనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన విరమించాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు కోరారు. ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు చెడిపోకుండా సమన్వయంతో సహకరించాలని నరేంద్రరావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *