Tuesday, 3 November 2026

జీఎస్‌ఎల్వీడీ5 ప్రయోగం వాయిదా

నెల్లూరు,(జనంసాక్షి): జీఎస్‌ఎల్వీ5 ప్రయోగం వాయిదా పడింది. ఈ సాయంత్రం ప్రయోగించనున్న జీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.  క్రయోజెనిక్‌ ఇంజిన్‌ నుంచి ఇంధనం లీక్‌ కావడంతో ఈ వాయిదా కావడంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *