23న ఎమ్మెల్యే రాయికోడ్ మండలంలో పర్యటన
రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 22 రాయికోడ్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించానున్నారు అని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరవుతున్నందున మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు మండల ప్రజలు అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాల ను విజయవంతం చేయగలరని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ తెలిపారు ఎంపీపీ మమత అశోక్ . జెడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్ వర్మ వైస్ ప్రెసిడెంట్ తుకారం సొసైటీ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయగలరు తెలిపారు