23న డిటిఎఫ్ ధర్నా
ఆదిలాబాద్, జనవరి 20 (): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ నెల 23న మంచిర్యాల, ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయం ఎదటు ధర్నా నిర్వహిస్తున్నట్లు డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.