వీణవంక సెప్టెంబర్ 5 (జనం సాక్షి) :వీణవంక మండల కేంద్రానికి చెందిన ఒరెం వెంకట్ రాజం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి 3000 మూడు మూడువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు . ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ ఓరేం భానుచందర్. వార్డు సభ్యులు మహేష్ తోపాటు ఓరేం శ్రీనివాస్, ఓ రేం రవి, ఓరేం క్రాంతి, ఓరేం మధు , ఓరేం ఆగయ్య కొండ్రా ప్రమోద్,పౌల్ రాజు తదితరులు పాల్గొన్నారు