మాతా శిశు వైద్యశాలను సందర్శించిన పుట్ట శైలజ

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మంగళవారం మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీల బాలింతల ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వెంట మంథని జెడ్పిటిసి తగరం సుమలత తదితరులు ఉన్నారు.

తాజావార్తలు