ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను విమర్శిస్తే సహించేది లేదు


మాటలు రోజుకో పార్టీ మారిన నాయకులను ప్రజలే బుద్ధి చెబుతారు
వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 11 జనం సాక్షి
వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి అనేక నిధులు వెచ్చించి ప్రగతి పథంలో నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పై రోజుకో పార్టీ మారిన నాయకులు విమర్శించడం సహించే తగ్గ విషయం కాదని వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సోమవారం వికారాబాద్ క్లబ్బు లో వికారాబాద్ ముఖ్య పుచ్చ నాయకులు విలేకరులతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి భైరవకారులకు ఎమ్మెల్యే స్థానం కల్పించలేదని సాకుతో అసమద్య నాయకులుగా ఉంటూ డిఆర్ఎస్ ప్రభుత్వం పై స్థానిక ఎమ్మెల్యే పై విమర్శలు కురిపించడం సమంజసం కాదన్నారు వీరి ప్రవర్తన మార్చుకోకుంటే వికారాబాద్ ప్రాంత ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు టిఆర్ఎస్ పార్టీ కి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ప్రజా సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఆకర్షిస్తున్నారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వికారాబాద్ ప్రాంతంలో టిఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమాలుని ఆయన దోషం చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు రామ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కమల్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ చైర్మన్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాండు మాధవరెడ్డి సయ్యద్ గయాజ్ ఎంపీటీసీ గౌస్ ఉద్దీన్ సురేష్ లక్ష్మీకాంత్ రెడ్డి గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

తాజావార్తలు