తాండూర్ మున్సిపల్ ఏఈ ఖాజా హుస్సేన్ డీఈ గా అదనపు బాధ్యతలు.

సంతోషం వ్యక్తం చేసిన తోటి సిబ్బంది. శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ప్రజా ప్రతినిధులు.
తాండూరు సెప్టెంబర్ 12 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఏఈ ఖాజా హుస్సేన్ డీఈగా అదనపు బాధ్యతలు చేపట్టిన శుభసందర్భంగా తోటి ఉద్యోగస్తులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా పట్టణ ప్రజాప్రతినిధులు
మున్సిపల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పట్టణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బంటారం భద్రేశ్వర్ అదనపు బాధ్యతలు స్వీకరించిన డి ఈ ఖాజా హుస్సేన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు