కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నీరంజన్ రెడ్డి.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 13 జనం సాక్షివనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండలంలోని పెద్ద మునగల్ చెడ్, కన్మనూర్ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎక్సైజ్ సిఐ దామోదర్ రెడ్డి గారు పెద్ద మొనగాల్ చెడ్ ఎంపీటీసీ లు రాంచంద్రయ్య సాగర్,గణేష్, సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి యువ నాయకులు యం.శ్రీధర్ గ్రామ పార్టీ అధ్యక్షులు సుగురు నరసింహ,.నర్సింహ, రాఘవేంద్ర, ఇశ్శాన్,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి సమక్షంలో భారాస లో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులువనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవల్లి, పెబ్బేరు ,శ్రీరంగాపురం , మండలం తాటిపాముల,తిప్పాయిపల్లి,శ్రీరంగాపురం ,కంభాళపురం ,నాగరాల ,జానంపేట్ ,అయ్యావారిపల్లి ,శాఘపుర్,రాంపురం ,రామమ్మపేట్ ,బుడిదపాడు, మునిగమాను దిన్నే, గ్రామాల నుండి…దళిత వాడ నుండి 250 వందల మంది దళితనాయకులు కాంగ్రెస్ బిఎస్పి పార్టీ

తాజావార్తలు