నారా.చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
-గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం నిరసన
.వనపర్తి బ్యూరో సెప్టెంబర్13 జనం సాక్షితెలంగాణ తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తిఎయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం తెదేపా నాయకులు.అనంతరం
నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ 9ఏండ్లు ముఖ్యమంత్రిగా,14ఏండ్లు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసి జాతీయ నాయకుడిగా పెరు తెచ్చుకున్న నాయుడిపై జగన్ అక్రమ కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 370కోట్లు వెచ్చించి 2లక్షల 13వేల మందికి శిక్షణ ఇచ్చి 72వేల మందికి ఉపాధి కలిపించిన చంద్రబాబుగారు 118కోట్ల అవినీతికి పాల్పడినారు అని అక్రమాకేసులు పెట్టడం విడ్డురంగా ఉందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాస్పందన,అపూర్వ ఆదరణ,లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని సైకో జగన్ ఎటువంటి ఆధారాలు లేకుండా Fi R. లో పేరు లేకున్నా అక్రమంగా అరెస్