బీసీల ముద్దుబిడ్డ బహుజన నాయకురాలు..కత్తి కార్తీక గౌడ్ గా మీ ముందుకు వస్తున్నాను.
జనం సాక్షి దుబ్బాక దుబ్బాక కాంగ్రెస్లో తరతరాల చరిత్రలో బీసీ నాయకురాలు గౌండ్ల ముద్దుబిడ్డ బీసీలను అణగదొక్కి సాగిస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీల సబండవర్ణాల ఆశాదీపం దుబ్బాక కాంగ్రెస్ పార్టీకి ఆణిముత్యం కత్తి కార్తీక గౌడ్ ముందుకు వచ్చారు ఎవరికి ఆ రాని ఆలోచనతో తోబుట్టువని పథకంతో నేను ఉన్నాను అని ధీమా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా తనకంటూ తనదైన శైలిలో ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఎమ్మెల్యేగా దీవించాలని కత్తి కార్తీక గౌడ్ దుబ్బాక ప్రజలను కోరుతున్నారు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆర్థిక సహాయాలతో ఓదార్పులతో తనదైన శైలిలో ప్రజలకు చేరువవుతున్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీకే వెలుగునిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను ఉన్నాను అనే భరోసాతో ముందుకెళ్తూ ఆపదలో ముందంజలో ఉండి కుటుంబ దిక్కున కోల్పోయిన వారికి ఆర్థిక సహాయంతో స్వాంతన చేరుస్తూ నేనున్నానని భరోసానిస్తూ దుబ్బాక ప్రజలకు చేరువవుతున్నారు కత్తి కార్తీక గౌడ్. స్పీకర్ ఇరెనిలింగయ్య తర్వాత. దుబ్బాక ప్రజలకు చేరువవుతూ వారికి కష్టాలలో కన్నీళ్ళలో స్వాంతన చేకూరుస్తూ నిత్యం ప్రజలతో మమేకమై ఆపత్కాలంలో కష్టకాలంలో, దుబ్బాక చేగుంట దౌల్తాబాద్, తొగుట, మిరుదొడ్డి రాయపోల్ నార్సింగి ప్రజలతో మమేకమై నేనున్నానని భరోసానిస్తూ నిత్యం ప్రజలతో ఇందిరమ్మ తోబుట్టువని పథకాన్ని అప్పుడే పుట్టిన ఆడపిల్లకు ఆడపిల్లను ఈరోజుల్లో వద్దనుకునే వాళ్లకు ఆడపిల్లకు బహుమానంగా 5000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న బీసీ ఒక గౌండ్ల బిడ్డ ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వాలు చేయలేని పనిని తనదైన ఆలోచనతో ఇందిరమ్మ ను గుర్తు చేసుకుంటూ ఇందిరమ్మ తోబుట్టువని ఒక కార్యక్రమం ద్వారా ఆడపిల్లల హృదయాల్లో ఆడపిల్లలకు శ్రీరామ రక్ష కల్పిస్తూ పుడితే ఆడపిల్లని పుట్టాలి ఆ పుట్టిన ఆడపిల్లకు ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ లో బాండ్ చేసుకుంటూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇది ఆమె ఆలోచనకు దర్పణం ఎవరికి రాని ఆలోచనతో ముందుకెళ్తూ ఆపత్కాలంలో ఆపద సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు చేరువవుతూ ఉన్నారు కత్తి కార్తీక గౌడ్. ఆమెకు దుబ్బాక ప్రజలు అంటే ప్రేమ దుబ్బాక ప్రజలపై తన ఫోకస్ దుబ్బాక ప్రజలను ఎప్పుడు ముందంజలో ఉంచాలని రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం మొదటి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచనతో దమ్మున్న నాయకురాలు మన బహుజన ముద్దుబిడ్డ కత్తి కార్తీక గౌడ్ అని ప్రజలు అక్కున చేర్చుకోవాలని ఉద్దేశంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారితో పాదయాత్ర పాల్గొన్నారు ఇది ఆమె అకుంట దీక్షకు నిదర్శనం అది మొదటి మెట్టు రాహుల్ గాంధీ కుటుంబంతో ఆమెకు సంబంధాలు కలిగి ఉండడం కాంగ్రెస్ పార్టీలోని ఉన్నత స్థాయి నాయకులతో ఆమె ముందుకెళ్లడం ఆమె నైజం ఆమెకు ఎవరు పోటీ లేరు ఆమె కామే పోటీ అది దుబ్బాక గడ్డపై చేతి గుర్తు ఇందిరమ్మ కళలను నిజం చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్న కత్తి కార్తీకగౌడ్ ను ప్రజలందరూ ఆలోచించి గెలిపించాలని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇది నిజం మాట తప్పదు మడమ తిప్పని ఆమె గుండె నిబ్బరం ఉక్కు సంకల్పం నేను దుబ్బాక నియోజకవర్గం కుసేవ చేయాలని గత కొద్దిరోజుల ముందు కంటే అద్దాల శిబిరాన్ని మార్కండేయ కళ్యాణమండపంలో విజయవంతంగా నిర్వహించారు ఎందరో ప్రజల మనసును దోచుకున్నారు కంటి పరీక్షలు చేసి వారికి కంటిఅద్దాలు అందజేశారు హైదరాబాదు నుండి కంటి వైద్య నిపుణులు రప్పించి ఎందరికో మార్గదర్శకమయ్యారు ఇది దుబ్బాక ప్రజలకు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తాను నేను సేవ చేయగలను అని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న కత్తి కార్తీక గౌడ్ నుగెలిపించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని ధైర్యాన్ని ఇచ్చిన నాయకురాలు ప్రజలందరూ ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం తెస్తానని మాట ఇచ్చిన నాయకురాలు కత్తి కార్తీక గౌడ్.