సహస్ర కంపెనీ వారి ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన సదస్సు
ఖమ్మం.తిరుమలాయపాలెం జనం సాక్షి. సెప్టెంబర్ (14)
ఆర్గానిక్ ఉత్పత్తులు జోడి, పోషక ,సైజు ,వాటిపై కూసుమంచి మండలంలోని గైగొళ్ళపల్లి లో అవగాహన నిర్వహిస్తున్న సేల్స్ ఆఫీసర్ ఇరుగు అశోక్ . రైతులకు డెమోలు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. రైతులు గూడెపు మధు, నల్లు సాయి. అల్లి లింగయ్య, రామబ్రహ్మం, మట్టి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.