నువ్వు సల్లంగుండాలి బిడ్డా”

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి)తెలంగాణా ప్రభుత్వం కేసీఆర్ గొప్ప మనసుతో ముసలవ్వలకు ఇస్తున్న పించన్ వారికి ఎంతో భరోసా ఇస్తుంది..
వారి గుండెల్లో నిండిన అభిమానాన్ని 37వ డివిజన్ సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే నరేందర్ కుఓ ముసలవ్వ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వద్దకు వచ్చి 3016 పెన్షన్ ఇస్తున్న ”కేసీఆర్ సారు,మీరు సల్లంగ ఉండాలి బిడ్డా “మా ఓటు మీ పార్టీకే” అంటూ ఆశీర్వదించింది

తాజావార్తలు