ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ సీతక్క గెలుస్తుంది:ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు

గంగారం సెప్టెంబర్ 15 (జనం సాక్షి)ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ సీతకగంగారం సెప్టెంబర్ 15 (జనం సాక్షి)గంగారం మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో గంగారం ఎంపీపీ స్వర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ మాప్రజల గుండె సంపుడు, ప్రజా గొంతుక, అసెంబ్లీ లో ప్రభుత్వాలను నిలదీసి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రభుత్వాల తలలు వంచి మరి పోడు భూముల కు పట్టాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే సీతక్కను విమర్శించే స్థాయి గాని హోదా కానీ ఎవరికి లేదని ప్రజలే నా దేవుళ్ళుగా భావించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవే తన లక్ష్యంగా చేసుకొని ఎటువంటి స్వార్ధ ప్రయోజనాలకు తవులేకుండా, అనునిత్యం ఆపదలో తోడుగా ఉంటూ, కష్టమోస్తే అన్ని తానై నిలిచి.ఎన్నో ప్రజా ఉద్యమం లో ఎన్నో పోరాటాలు ఉద్యమలు చేస్తూ, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.సీతక్క చేసే మంచి పనులు కొన్ని రాజకీయ పార్టీలకు కనబడకపోవచ్చు కానీ, అవి ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తున్నాయని ప్రజలు ఎప్పటికి మారసిపోరని గంగారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ( ఎంపీపీ ) సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు.గంగారం మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ మా
ప్రజల గుండె చప్పుడు, ప్రజా గొంతుక, అసెంబ్లీ లో ప్రభుత్వాలను నిలదీసి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రభుత్వాల తలలు వంచి మరి పోడు భూముల కు పట్టాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే సీతక్కను విమర్శించే స్థాయి గాని హోదా కానీ ఎవరికి లేదని ప్రజలే దేవుళ్ళుగా భావించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవే తన లక్ష్యంగా చేసుకొని ఎటువంటి స్వార్ధ ప్రయోజనాలకు తవులేకుండా, అనునిత్యం ఆపదలో తోడుగా ఉంటూ, కష్టమోస్తే అన్ని తానై నిలిచి.ఎన్నో ప్రజా ఉద్యమం లో ఎన్నో పోరాటాలు ఉద్యమలు చేస్తూ, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.సీతక్క చేసే మంచి పనులు కొన్ని రాజకీయ పార్టీలకు కనబడకపోవచ్చు కానీ, అవి ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదిస్తున్నాయని ప్రజలు ఎప్పటికి మారసిపోరని గంగారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ( ఎంపీపీ ) సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు.

తాజావార్తలు