కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రండి-టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-తెలంగాణ టీపిసిసీ ఆదేశాలు మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భహిరంగ సభకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అగ్ర నేతలు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు రండి తుక్కుగూడ కై హైదరాబాద్ 17న జరుగునున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేద్దాం రండి కదలిరండి ఈ విజయభేరి సభకు జయప్రదం జయప్రదం చేద్దాం టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళ పల్లి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రండి పిలుపునిచ్చారు.

తాజావార్తలు