మెడిసిన్ లో సీటు సాధించిన విద్యార్థి అరవింద్ గౌడ్ ను అభినందించిన– కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ సరితమ్మ
గద్వాల పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జ్ఞానేశ్వరి ప్రతాప్ గౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ మెడిసిన్ ఫలితాలలో 527 ర్యాంకు సాధించి సూర్యపేట మెడికల్ కాలేజ్ లో సీటు సాధించిన విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి శాలువా,పుష్పగుచ్చాం ఇచ్చి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు..విద్యార్థి తల్లిదండ్రులను కుడా సన్మానించారు…వీరి వెంట వరలక్ష్మి వెంకటస్వామి గౌస్, శ్రీను గౌడ్, ఆనంద్ గౌడ్, గౌస్,మా భాషా,అనంతపురం రాములు,రఫీ,అబ్దుల్ జలీల్ తదితరులు ఉన్నారు