Thursday, 5 November 2026

సహస్ర క్రాప్ సైన్స్ వారి ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన సదస్సు.

ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి ( సెప్టెంబర్ 20)
తిరుమలాయపాలెం మండలంలోని బంధం పల్లి గ్రామంలో ఈరోజు సహస్ర సైన్స్ వారి ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకంపై రైతులు అధిక దిగుబడి ఉండవచ్చు అని సేల్స్ ఆఫీసర్ ఇరుగు అశోక్ అన్నారు. అవగాహన పెంపొందించడానికి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. న్యూట్రి ,పోషకు, సేజ్, జోడి, వంటి ప్రొడక్ట్స్ వాడకం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు అని రైతులకు సూచనలు ఇచ్చి అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు సన్న చిన్న కారు రైతులు తదితరులు పాల్గొన్నారు…