Thursday, 5 November 2026

నెరవేరనున్న మహిళల దశాబ్దాల కల

మున్సిపల్ కౌన్సిలర్ లలితాభరత్

నేరేడుచర్ల, సెప్టెంబర్ 20(జనంసాక్షి )న్యూస్: పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం శుభపరిణామమని,దశాబ్దాల పోరాటం ఫలించబోతుందని, మహిళలు ప్రస్తుతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారని,ఈ బిల్లుతో రాజకీయాల్లోనూ మంచి అవకాశాలు లభిస్తాయని, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న మహిళా బిల్లును బిల్లును స్వాగతిస్తున్నామని నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్ లలితా భరత్ అన్నారు.