Tuesday, 3 November 2026

గణనాధున్ని దర్శించుకున్న పుట్ట శైలజ

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలోని మంథని రెడ్డి సంక్షేమ సంఘంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన వినాయకుని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.