కవి, గాయకుడు కీ॥శే సాయి చంద్ జయంతి  సంధర్భంగా   నివాళు

తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో తన మాట, పాటతో ప్రజలను చైతన్యపరిచి, అకాలమరణం చెందిన కవి, గాయకుడు కీ॥శే సాయి చంద్  జయంతి సంధర్భంగా హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి