Tuesday, 3 November 2026

అధికారులకు సమ్మె నోటీసు అందించిన రెండవ ఆశ వర్కర్లు

జనం సాక్షి / కొల్చారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు నేడు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈనెల 24 లోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 25 నుండి సమ్మెలో పాల్గొంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంలు రాణి, రాములమ్మ, సబిత, చంద్రకళ ,కవిత ,నవనీత, నాగరాణి , సాందర్య. గీత. లక్ష్మి. నాశమ్మా. రమ్యా. సంశీల. లాలీత. B. కవిత విజయ తదితరులు పాల్గొన్నారు