కాంగ్రెస్ పార్టీ మండలల అధ్యక్షుల నియామకం
వేములవాడ సెప్టెంబర్.20.(జనం సాక్షి)వేములవాడ నియోజక వర్గంలో వివిధ మండలాల అధ్యక్షులను నియమకం చే,
వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ,
వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండవ సారి పిల్లి కనకయ్య గౌడ్ రుద్రవరం ,
వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వకులభరనం శ్రీనివాస్ (నుకలమర్రి) నియమించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల మండలాల అధ్యక్షులుగా నియామకం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున కర్గే, రేవంత్ రెడ్డి,మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్,నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు,అలాగే అదిసినన్నను నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిపంచుకుంటమని వారన్నారు




