Thursday, 5 November 2026

సీఎం సహాయ నిధి మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు-టిఆర్ఎస్ నేత షేక్ జహంగీర్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 21 (జనంసాక్షి)వనపర్తి పట్టణం లోని బసవన్నగడ్డ,గాంధీచౌక్ కు చెందిన విజయలక్ష్మి,బాదం సురేష్ కి ముఖ్యమంత్రి సహయనిది కింద ఇద్దరికి 1 లక్ష 20 వెల చెక్కులను మంత్రి నిరంజన్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా పేద ప్రజలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి కి టిఆర్ఎస్ నేత లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.లబ్ధిదారులకు జిల్లా అధికార ప్రతినిధి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,భారాస నాయకులు షేక్ జహంగీర్,మాజీ కౌన్సిలర్ తిరుమల్,మీడియా సెల్ కన్వీనర్ యోగానంద రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు పోతులపల్లి వెంకటేష్ లు చెక్కులను అందించారు.