Tuesday, 3 November 2026

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఏప్రిల్‌ 25కు వాయిదా

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఏప్రిల్‌ 25కు వాయిదా
హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 25కు వాయిదా వేసింది. ఐఏఎస్‌ అధికారులు రత్నప్రభ, శ్యామూల్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, మరియు వీరుతోపాటు మన్మోహన్‌, విజయసాయిరెడ్డి తదితరులు విచారణకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *