Tuesday, 3 November 2026

ఈ నెల 26 నుంచి మోడీ భారత్‌ విజయ్‌ ర్యాలీలు

ఈ నెల 26 నుంచి మోడీ భారత్‌ విజయ్‌ ర్యాలీలు
ఢీల్లీ: ఎన్నికల తేదీలు సమీపిస్తుండడంతో దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం తీవ్రతరం చేశాయి. మార్చి 26 నుంచి భాజపా ప్రధాని అభ్యర్థి, గుజరాజ్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా భారత్‌ విజయ్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఆయన మొత్తం 185 ర్యాలీల్లో ప్రసంగించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *