మార్చి 27న విశాఖలో జనసేన పార్టీ బహిరంగసభ
హైదరాబాద్: యూత్ ఆఫ్ ద నేషన్ ఫైట్ ద నేషన్ నివాదంతో ఈ నెల 27న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించనన్నుట్లు జనసేస పార్టీ ప్రకటించింది. బహిరంగ సభకు 6లక్షల మంది యువత హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విశాఖలో జరిగే బహిరంగ సభలో ఇజం పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరిస్తారని జనసేన ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాపంగా ద్విచక్ర వాహన ర్యాలీలకు జనసేన పిలుపునిచ్చింది.




