అనుమానాస్పద స్ధితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కీర్తి అనుమానాస్పదంగా మృతిచెందింది. కీర్తి ఈనెల 21న హైదరాబాద్‌లో కులాంతర వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇంటికి వెళ్లిన కీర్తిని అత్తమామలే చంపారని పోలీసులకు భర్త కిరణ్ ఫిర్యాదు చేశారు.




