28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న పోవ్‌

వాటికన్‌ సిటీ : పోవ్‌ బెనెడిక్ట్‌-16 ఈ నెల 28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాలవల్ల ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వాటికన్‌ అధికార ప్రతినిధి య ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంలో పోవ్‌ బెనెడిక్ట్‌-16 శతాబ్దాల కాలంలో రాజీనామా చేసిన తొలి పోవ్‌ అవుతారు.