.బాసర ట్రిపుల్ ఐటికీ పాఠశాల విద్యార్థుల ఎంపిక..
ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆరుగురు బాసర ట్రిపుల్ ఐటికీ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండోజి నరేంధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నితిన్, ఆదిత్య వర్ధన్, అనిత, శివ కీర్తికా, అపర్ణ, జెనిల్లా.. అదేవిధంగా మండలంలోని రెంజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్ఫూర్తి, వినయశ్రీ, వర్షిణిలు ముగ్గురు బాసర ట్రిపుల్ ఐటికీ ఎంపికయ్యారు.




