హైదరాబాద్: ఈ నెల 30న జాతీయ మహిళ కమిషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల కమిషన్లతో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తెలిపారు. మహిళలపై పెరుగుతున్న దాడులు అరికట్టడం పై సదస్సులో చర్చ జరపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 30న మహిళల భద్రతపై చర్చ




