35 మంది తీవ్రవాదులు లొంగుబాటు
అసోం : ఈస్టర్న్ కమాండ్ ఎదుట ఈ రోజు ఉల్ఫా, ఎన్‌డీఎఫ్‌బీ, కేపీఎల్ డీ తీవ్రవాదులు 35 మంది లొంగి పోయారు. తీవ్రవాదల నుంచి 19 పిస్టళ్లు, 5రైపిళ్లు, 4ఏకే47లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.