Wednesday, 4 November 2026

4న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్‌: త్వరలో విశాఖపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఈనెల 4న స్టేడియం మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి వడెన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి నలుగురు బాలురు, నలుగురు బాలికలు మాత్రమే ఎంపికలకు హాజరుకావాలన్నారు. 01 04 1994 తర్వాత జన్మించిన వారై ఉండాలని పదోతరగతి మెమోతో ఎంపికలకు ఉదయం 9గంటలకు హాజరుకావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *