రూ.40లక్షల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ : విశాఖజిల్లా రోలుగుంట మండలం నిండుకొండ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు