Tuesday, 3 November 2026

40

జాతీయం

గోవాలో కూలిన భవనం..శథిలాల కింద 40 మంది కూలీలు

గోవా : కనకోనా పట్టణం లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

జాతీయం

వారానికి ఓసారి 40 నిమిషాలు మాత్రమే కులుసుకోవచ్చు

ఘజియాబాద్‌: ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో శిక్ష పడి జైల్లో ఉన్న నైపుర్‌, రాజేష్‌ తల్వార్‌లకు జైలు అధికారులు నియమ నిబంధనలు తెలియజేశారు. వారిద్దరూ సమీప బ్యారక్‌లలోనే ఉంటున్నా రోజూ కలుసుకోకూడదని, వారానికి ఒకసారి 40 నిమిషాలు…

రంగారెడ్డి

జువెలరీ షాపులో చోరి , 40 తులాల బంగారం అపహరణ

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం తక్కుగూడలో జువెలరీ షాపులో చోరీ జరిగింది. దుండగులు 40 తులాల బంగారం, 12 కేజీల వెండిని అపహరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్

రూ.40లక్షల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ : విశాఖజిల్లా రోలుగుంట మండలం నిండుకొండ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయం

40పైసలు క్షీణించిన రూపాయి

ముంబయి : రూపాయి మరోసారి క్షీణించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో 40 పైసలు తగ్గి రూ.62.91 వద్ద డాలర్‌తో మారకం అవుతుంది.ముడిచమురు దిగుమతిదారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం,జూన్‌ త్రైమాసిక కరెంట్‌ ఖాతా లోటు రూపాయి విలువ…

హైదరాబాద్

ఉత్తరాఖండ్‌ బాధితులకు 40 లక్షల సాయం అందించిన ఇన్పోటెక్‌

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ బాధితులకు సహాయార్ధం ఇన్పోటెక్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.ఈ మొత్తాన్ని ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

హైదరాబాద్

రూ.40లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

హైదరాబాద్‌ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద రూ.40లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మినీలారీలో 101 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా భాకారాపేట వద్ద దాడి చేసి పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలు, మినీలారీని…

తెలంగాణ

ఇసుక లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నడం వల్ల 40 మందికి గాయాలు

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్ద నార్కెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జాతీయ రహదారి నుంచి కవాడి పల్లి గ్రామంలోకి మలుపు తిరుగుతున్న ఇసుక లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో…

సీమాంధ్ర

జలదిగ్భంధంలో 40 లంక గ్రామాలు

రాజమండ్రి,(జనంసాక్షి): ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 40 లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరద ముప్పులో 24 వేల కుటుంబాలు ఉన్నాయి. 1300 మంది వరద బాధితులను పునరావస కేంద్రాలకు తరలించినట్లు…

తెలంగాణ

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల స్వాధీనం చేసుకున్నారు.