ఎల్బీ నగర్ (జనం సాక్షి ) గో రక్షకులు అందరం కలిసి కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం లో గో రక్షకుల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, 3 రోజుల క్రితం 42 ఆవులు వున్నా డీసీఎం వాహనని పట్టుకొని పోలీస్ కు అప్పగించిన తర్వాత కంచన్‌బాగ్ పోలీస్ , జిహెచ్ ఎమ్సి, చార్మినార్ జోన్ ఇద్దరు కలిసి 42 ఆవుల డీసీఎం ను అక్రమంగా కబేళాకు పంపారు,
దీనికి బుధవారం కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ , జిహెచ్ ఎమ్సి కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది, తదుపరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ కార్యక్రమం లో భాగ్య నగర గో రక్షకులు అందరు పాల్గొన్నారు
గోరకంటి వినోద్ కుమార్, పూర్ణ శాంతి ,
శివ , ప్రవీణ్ దూబే, పవన్ రెడ్డి ,మంత్రి మహేష్, ఓం సింగ్, రాజు పటేల్, దీపక్ సింగ్, కేదార్ సింగ్, సతీష్, రామ్ కుమార్, నేనా రామ్, వినయ్, చిన్న పవన్, గోపాల్ జి, ప్రవీణ్ రెడ్డి, శివ శంకర్ , తదితరులు పాల్గొన్నారు




