ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు మంత్రి కేటీఆర్. ఇచ్చిమాట ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ , హెల్త్ కార్డులు ఇచ్చామన్నారు. జీరో అవర్ లో బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ సభ్యులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.




