Tuesday, 3 November 2026

5 నుంచి ఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండోసారి నిర్వహించనున్న ఏపీసెట్‌-2013 కు 5వ తేదీ నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొ. రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను ఆగష్టు 10లోగా ఓయూ క్యాంపస్‌లోని దూరవిద్య కేంద్రంలోగల ఏపీసెట్‌ కార్యాలయంలో సమర్పించాలి. సెప్టెంబర్‌ 22న ఈ పరీక్ష జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *