హైదరాబాద్: శాసనసభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది. టీడీపీ సభ్యులు స్పీరక్ పోడియంను ముట్టడించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు.