ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనాయాగాంధీ నివాసంలో టీబిల్లుపై కీలక భేటీ జరుగుతోంది.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దాగ్విజయ్ సింగ్, జీవోఎం సభ్యులు ఆజాద,్ షిండే, ఏకే ఆంటోని హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభలో టీ బిల్లుపై చర్యకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో రాష్ట్ర ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.




