జీఎన్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం
హైదరాబాద్ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.50 గంటలకు జీఎస్‌ఎల్వీ డీ5ను ప్రయోగించనున్నారు.