Tuesday, 3 November 2026

వీహెచ్‌ను అరెస్టు చేయాలని ధర్నా

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావును అరెస్టు చేయాలని కోరుతూ తిరుపతి ఎస్వీయూ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ఆర్బన్‌ ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీమాంధ్రులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీహెచ్‌ను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *