Friday, 6 November 2026

50కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : గుట్టుచప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో కారులో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు 50కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *