50 లక్షల వ్యయంతో బీటీ రోడ్డును ప్రారంభించిన 

– ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్

– ప్రజాసంక్షేమే ప్రభుత్వ దేహం

కురవి ఆగస్టు-14
(జనంసాక్షి న్యూస్)

కురవి మండలం చంద్యాతండా గ్రామపంచాయతీ నుండి సూదనపల్లి రోడ్డు వరకు 50 లక్షల వ్యయంతో బీటి రోడ్డు పనులకు  శంకుస్థాపన చేసిన డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యుల డిఎస్ రెడ్యా నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమమే ఎజెండాగా సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం..జీవనదిలా సంక్షేమ పథకాలు.. అర్హత కలిగిన ప్రతి పేదింటి కి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా  పదిలక్షల మందికి పెన్షన్లు పంపిణీ…రైతు  సంక్షేమ నిధి గా తెలంగాణ ప్రభుత్వం.రైతు రాజీవుడు సియం కెసిఆర్ వారి ముందు చూపు తోనే దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో
మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బజ్జురి ఉమా పిచ్చి రెడ్డి,

ఎంపీపీ గుగులోతు పద్మావతిరవి నాయక్,కురవి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య, సహకార సంఘ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, గార్లపాటి వెంకట్ రెడ్డి,వీరభద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బాధావత్ రాము నాయక్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాదావత్ రాజు నాయక్,స్థానిక సర్పంచి పద్మా నెహ్రూ నాయక్ , తట్టుపల్లి యంపిటిసి పోతుగంటి వెంకన్న,తట్టుపల్లి సర్పంచ్ పోరెడ్డిరాంరెడ్డి,తట్టుపల్లి పార్టీ అధ్యక్షులు మట్ట సైదులు,సీరోల్ యంపిటిసి బోజ్య నాయక్,చంద్యతండా పార్టీ అధ్యక్షులు శివరాం, మాజీ ఎంపీటీసీ జామా నాయక్, పార్టీ సీనియర్ నాయకులు హేమ్ సింగ్ నాయక్,బోడ మల్సూర్ రాందాస్,శంకర్ , రమేష్,భోజ్య నాయక్ ,మల్లెపాక మధు,యంపిడివో సరస్వతి,చీమ్లా తండా సర్పంచ్ మంగిలాల్,యంపిఓ పధ్మ, తెరాస సీనియర్ నాయకులు గాడి పల్లి రాములు,మాజీ యంపిపి రాంచంద్రయ్య, తెరాస నాయకులు చంద్రారెడ్డి , బండి యతిరాజ్, పెద్ది వెంకన్న, మండల యూత్ అధ్యక్షులు బానోత్ రమేష్, జక్కుల సందీప్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చంద తండా వార్డు సభ్యుల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు…