8.55 నిమిషాల్లో కరోనా టెస్టు
` ఏపీలో 1000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రెడీ!
అమరావతి,ఏప్రిల్ 8(జనంసాక్షి):
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సవిూక్షించారు. ఈ సందర్భంగా విశాఖలో పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మెడ్‌టెక్ జోన్‌లో తయారైన కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పరిశీలించారు. కరోనా పరీక్ష నిర్వహణకు రాష్ట్రంలోనే ఈ కిట్లు తయారు చేశారు. ఈ మేరకు వెయ్యి కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా 50నిమిషాల్లో కరోనా పరీక్ష చేసి ఫలితం తొసుకోనే సామర్థ్యం ఏర్పడనుంది. ఒక కిట్‌తో రోజుకు 20 మందికి పరీక్షు చేసే అవకాశం ఉంటుంది. వారంలోగా మరో 10వే టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వస్తాయని అధికారు తెలిపారు.