Tuesday, 3 November 2026

6నుంచి క్రీడా వేడుకలు

హైదరాబాద్‌: కస్తూరిబాగాంథీ బాలికా విద్యాలయాల (కె.జి.బి.వి.వి) రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 6 నుంచి  8 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థినులు పాల్గొంటారని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉషారాణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *