Tuesday, 3 November 2026

6న తెరాస కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి ఈ నెల 6న తెరాస కార్యవర్గం సమావేశం కానుంది. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు కేసీఆర్‌ నేతలతో చర్చించనున్నారు. పల్లెబాట కార్యక్రమంపై సమీక్షించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *