Thursday, 5 November 2026

6300 ఓట్ల అధిక్యంలో రామచంద్రరావు…

హైదరాబాద్ : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 6300 ఓట్ల అధిక్యంలో రామచంద్రరావు (బీజేపీ) కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *