హైదరాబాద్,(జనంసాక్షి): సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో ఆ హోటల్ యజమాని హసన్ బులోకి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బులోకి కుమారుడు ముస్తఫా బులోకి మృతి చెందాడు.