Tuesday, 3 November 2026

గాందీలో వైద్య సహాయాన్ని పర్యవేక్షించిన సీఎస్‌ మహంతి

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ కార్యదర్శి మహంతి సోమవారం పరిమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వైద్య సహాయంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ ఇప్పటివరకు 18 మందిరి శిథిలాల నుంచి వెలికితీసి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభత్వం తరపున వారిని వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. శిథిలాలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *